ట్రేడ్ మార్క్ హాగ్ తో ట్రంప్ కి స్వాగతం పలికిన మోడీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు ఉదయం అహ్మదాబాద్ కు చేరుకొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు ఉదయం అహ్మదాబాద్ కు చేరుకొన్నారు. ప్రత్యేక విమానంలో ట్రంప్ దంపతులు అహ్మదాబాద్‌కు చేరుకొన్నారు. ట్రంప్ దంపతులకు ప్రధాని మోడీతో పాటు గుజరాత్ సీఎం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.