Video : ఢిల్లీలో తెలంగాణ ఎంపీల ఆందోళన
తెలంగాణ రాష్ట్రం మీద కేంద్రం శీతకన్ను వేసిందని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం మీద కేంద్రం శీతకన్ను వేసిందని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. కేంద్రంనుండి రాష్ట్రానికి రావాల్సిన పన్ను బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద టీఆర్ ఎస్ ఎంపీల ఆందోళనకు దిగారు.