ఫుల్ పీపీఈ కిట్ లో డ్యాన్స్ అదరగొట్టేసింది.. దీనికో కారణముందట..

పీపీఈ కిట్ వేసుకుని ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేస్తున్న ఓ డాక్టరమ్మ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

First Published Jul 6, 2020, 11:08 AM IST | Last Updated Jul 6, 2020, 11:08 AM IST

పీపీఈ కిట్ వేసుకుని ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేస్తున్న ఓ డాక్టరమ్మ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబాయికి చెందిన డా. రిచా నేగి డాక్టర్స్ డే రోజు స్ట్రీట్ డ్యాన్సర్ 3డి సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ ఇరగదీసింది. ఈ వీడియోను తన ఇన్ స్ట్రాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ కరోనా కాలంలో నెగెటివిటీనీ దగ్గరకు చేరనివ్వకపోవడమే మంచిది అంటూ కామెంట్ చేసింది. అయితే పీపీఈ కిట్ వేసుకుని మరీ డ్యాన్స్ చేయడంతో వైరల్ గా మారింది.