డ్రాగన్ కు భారత్ షాక్: టిక్ టాక్ సహా 59 యాప్స్ బ్యాన్

భారత ప్రభుత్వం 59 చైనీస్ యాప్స్ ను నిషేధించింది. 

First Published Jun 29, 2020, 10:43 PM IST | Last Updated Jun 29, 2020, 10:43 PM IST

భారత ప్రభుత్వం 59 చైనీస్ యాప్స్ ను నిషేధించింది. గాల్వాన్ లోయలో 21 మంది భారతీయ సైనికులు మరణించిన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలియవస్తుంది. షేర్ ఇట్, టిక్ టాక్ సహా 59 యాప్స్ ను బహిష్కరించింది ప్రభుత్వం.