కరోనాపై పోరాటంలో లాక్ డౌన్ కీలకం..ఎలాగంటే...: ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్

కరోనాపై పోరాటంలో లాక్ డౌన్ ద్వారానే విజయం సాధ్యమని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. 

First Published Mar 30, 2020, 7:03 PM IST | Last Updated Mar 30, 2020, 7:03 PM IST

కరోనాపై పోరాటంలో లాక్ డౌన్ ద్వారానే విజయం సాధ్యమని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. అమెరికాలాంటి దేశాల్లో కరోనావైరస్ ఒక్కసారిగా ఎలా విజృంభించిందో, ఇండియాలో లాక్ డౌన్ కారణంగా ఈ ఆరురోజుల్లో ఎలా తగ్గుముఖం పట్టిందో గ్రాఫ్స్ తో వివరించారు. అందరం కలిసికట్టుగా లాక్ డౌన్ ను విజయవంతం చేసి కరోనాఫ్రీ ఇండియాగా మార్చుకుందామని పిలుపునిచ్చారు.