maharashtra politics : రాష్ట్రపతి పాలనకు ప్రధాని, హోంమంత్రి ఒత్తిడే కారణం
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడం మీద కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ప్రధానమంత్రి, హోంశాఖామంత్రి ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకున్నారు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నారాయన.