Asianet News TeluguAsianet News Telugu

విదేశాల్లో ఉద్యోగావకాశాలకు తలుపులు తెరిచే కోర్సు

క్లిష్ట కాలంలో కూడా ఉద్యోగాలనందించే అతి కొద్ది రంగాల్లో లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఒకటి.

క్లిష్ట కాలంలో కూడా ఉద్యోగాలనందించే అతి కొద్ది రంగాల్లో లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఒకటి. సప్లై చైన్ మేనేజ్మెంట్ లో IBIS అందించే కోర్స్ అమెరికా సంస్థ IACET గుర్తింపు పొంది ప్రపంచవ్యాప్తంగా అమెరికా,యూఏఈ, ఫ్రాన్స్ మొదలైన వివిధ దేశాల్లో చెల్లుబాటు అవుతుంది. ఫ్రెషర్స్ కి మిడ్ మేనేజ్మెంట్ లెవెల్, సీనియర్స్ కి వారి అవసరాలకు తగ్గ రీతిలో IBIS డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలను అందిస్తుంది.