Video News: కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధరల లోగుట్టు ఇదే...

దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కోయకుండానే కన్నీరు పెట్టిస్తుంది. 

First Published Dec 3, 2019, 5:10 PM IST | Last Updated Dec 5, 2019, 11:59 AM IST

దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కోయకుండానే కన్నీరు పెట్టిస్తుంది. ఈ ధరలు ఇలా ఈ స్థాయిలో పెరగడం కేవలం ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమే పరిమితం కాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తతంగం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అసలు సమస్యకు కారణాలేంటి, పరిష్కారాలేంటో తెలుసుకుందాం.