Asianet News TeluguAsianet News Telugu

Video news : చిన్నపిల్లలపై రెండు దశాబ్దాల్లో ఐదురెట్లు పెరిగిన హింస...

పిల్లల హక్కులు , జాయినింగ్ ఫోర్సెస్ ఫర్ చిల్డ్రన్ - ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం, గత రెండు దశాబ్దాలలో పిల్లలపై అత్యాచారాల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. భారతదేశంలో పిల్లల హక్కులు - అన్‌ఫినిష్డ్ ఎజెండా నివేదిక ప్రకారం, పిల్లల మరణాల నివారణ విషయంలో భారతదేశం గొప్ప ప్రగతి సాధించినప్పటికీ, లింగ నిష్పత్తి మరియు పిల్లలపై జరుగుతున్న లైంగిక హింస ఆందోళన కలిగిస్తుంది.