Video : 17మందిని చంపినవారికి...పడిన శిక్షేంటంటే...

2012, జూన్ 28 న ఛత్తీస్ గడ్ పోలీసులు బీజాపూర్ జిల్లాలోని సర్కేగుడలో 17మందిని కాల్చి చంపారు. 

First Published Dec 11, 2019, 2:34 PM IST | Last Updated Dec 11, 2019, 2:34 PM IST

2012, జూన్ 28 న ఛత్తీస్ గడ్ పోలీసులు బీజాపూర్ జిల్లాలోని సర్కేగుడలో 17మందిని కాల్చి చంపారు. మావోయిస్టుల నిర్మూలనలో భాగంగానే చంపామని తెలిపారు. ఏడేళ్లపాటు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరిగింది. జస్టిస్ విజయ కుమార్ అగర్వాల్ చేపట్టిన జ్యుడీషియల్ విచారణలో ఈ విషయాలు తేలాయి.