Asianet News TeluguAsianet News Telugu

video news : మతమార్పిడులకోసమే దండయాత్రలు

ఈ సంవత్సరం జులైలో అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే కర్నాటకలోని బీజేపీ  ప్రభుత్వం టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను క్యాన్సిల్ చేసింది. ఈ నిర్ణయం వల్ల  ప్రభుత్వం అనేక నిరసనలు ఎదుర్కోవలసి వచ్చింది ముఖ్యంగా కొడగు జిల్లాల్లో  ఎక్కువగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ వేడుకకు వ్యతిరేకంగా జరిగిన గొడవల  వల్ల 2016లో కొడగులో ఘర్ణణలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 

Video Top Stories