బాబోయ్..ఇదిచూశాక...బండిముట్టాలంటే వణుకే...

ఓ టూవీలర్ లో పాము ఎంచక్కా పడకేసింది.

First Published Mar 30, 2020, 12:41 PM IST | Last Updated Mar 30, 2020, 12:41 PM IST

ఓ టూవీలర్ లో పాము ఎంచక్కా పడకేసింది. అది డిక్కీలోనో...ఫుట్ ప్లేస్ లోనో అయితే సులభంగా కనిపెట్టేయచ్చు..కానీ అది ఏకంగా రెండు హ్యాండిళ్ల మధ్యనుండే ప్లేస్ లోకి చేరింది. సైడ్ మిర్రర్ తీసేసిన ప్లేసులోనుండి చేరుండొచ్చు బహుశా...టెర్రిఫిక్ ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..