Asianet News TeluguAsianet News Telugu

కేరళలో కేసీఆర్ కు తెలంగాణ మార్క్ ఆహ్వానం (వీడియో)

తిరువనంతపురం: తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు కేరళకు చేరుకొన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేరళ సీఎం పినరయి విజయన్‌తో కేసీఆర్  భేటీ కానున్నారు. కేరళలో పర్యటించిన తర్వాత  కేసీఆర్ తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల్లో కూడ పర్యటించనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి కేసీఆర్ ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

Video Top Stories