ముంబైలో తెలంగాణ సీఎం క్రేజ్... కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ వెలిసిన భారీ హోర్డింగ్స్, ప్లెక్సీలు

ముంబయి: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఢీకి బిజెపి సిద్దమవగా...  దేశ రాజకీయాల్లో బిజెపితో ఢీకొట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ఇవాళ(ఆదివారం) మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతో పాటు ఎన్సిపి అధినేత శరద్  పవార్ తో భేటీ కోసం కేసీఆర్ ముంబై వెళుతున్నారు. దీంతో కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ దేశ ఆర్థిక రాజధానిలో హోర్డింగులు, ప్లెక్సీలు వెలిసాయి. ముంబై విమానాశ్రయం నుండి సీఎం నివాసానికి వెళ్లే దారిలో కేసీఆర్ ఫోటోలతో హోర్డింగులు, ప్లెక్సీలు పెట్టారు.  
 
First Published Feb 20, 2022, 10:28 AM IST | Last Updated Feb 20, 2022, 10:28 AM IST