Sunita Williams: సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి ఎందుకు వెళ్లారు? 9 నెలలపాటు ఏం చేశారు? Asianet Telugu

Galam Venkata Rao  | Published: Mar 18, 2025, 3:01 PM IST

వ్యోమగామి సునీతా విలియమ్స్ 9 నెలల తర్వాత భూమికి తిరిగి రానున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ISSలోనే ఉండిపోయిన ఆమె, ఇప్పుడు NASAతో పాటు ఎలాన్ మస్క్ సంయుక్త ప్రయత్నంతో తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో అసలు సునీత విలియమ్స్‌ అంతరిక్షంలోకి ఎందుకు వెళ్లారు? 8 రోజులల్లో ముగియాల్సిన పర్యటన 9 నెలలపాటు ఎందుకు వాయిదా పడుతూ వచ్చింది? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Read More...