video news : JNU విద్యార్థులు నిరసన...ప్రొఫెసర్ అస్వస్థత

యూనివర్సిటీలో తమ సమస్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని JNU విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వీటిల్లో ఒకటైన హాస్టల్ ఫీజు, కరెంట్ బిల్లు పెంపునకు వ్యతిరేకంగాఇంటర్ హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ సమావేశ స్థలంలో నిరసన తెలిపారు. విద్యార్థులు చేసిన ఈ ఆందోళన వల్ల ప్రొఫెసర్ ఉమేష్ కదమ్ అస్వస్థతకు గురయ్యారని, అంబులెన్స్ ను కూడా విద్యార్థులు లోపలికి రానివ్వలేదని డీన్ M. జగదీష్ కుమార్ వాపోయారు. 

First Published Oct 29, 2019, 3:48 PM IST | Last Updated Oct 29, 2019, 3:48 PM IST