రియల్ హీరో సోనూసూద్ ఖాతాలో మరో రికార్డ్..
రియల్ హీరో సోనూ సూద్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది.
రియల్ హీరో సోనూ సూద్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. ఓ ప్రముఖ యూకే సంస్థ చేసిన సర్వేలో టాప్ 50లో సోనూ సూద్ కి స్థానం దక్కింది. ఆసియాలోని ప్రముఖ తారల సరసన సోనూ నిలిచాడు.