ఢిల్లీలో అల్లర్లు వదంతులు మాత్రమే... కారణమైనవారిని అరెస్టు చేశాం

ఢిల్లీ అంతటా పరిస్థితి మామూలుగానే ఉందని ఢిల్లీ పోలీసు PRO ఎంఎస్ రాంధవా అన్నారు. 

First Published Mar 2, 2020, 10:47 AM IST | Last Updated Mar 2, 2020, 10:52 AM IST

ఢిల్లీ అంతటా పరిస్థితి మామూలుగానే ఉందని ఢిల్లీ పోలీసు PRO ఎంఎస్ రాంధవా అన్నారు. ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో, నార్త్ ఈస్ట్ జిల్లాలోని ఖ్యాలా-రఘుబీర్ నగర్ ప్రాంతంలో ఉద్రిక్తత ఉన్నట్లు వచ్చిన పుకార్లలో నిజం లేదని తెలిపారు. అంతేకాదు ఈ వదంతులు వ్యాపింపచేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశామని, చాలామందిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు.