నన్ను చెప్పుతో కొట్టింది, ఆమెను ఆమే గాయపర్చుకుంది : జొమాటో డెలివరీ ఏజెంట్ కౌంటర్

జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్.. తనపై దాడి చేశాడంటూ ఓ మహిళ ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. 

First Published Mar 12, 2021, 6:38 PM IST | Last Updated Mar 12, 2021, 6:38 PM IST

జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్.. తనపై దాడి చేశాడంటూ ఓ మహిళ ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అయితే.. ఈ కేసులో తాజాగా కొత్త ట్విస్ట్ వచ్చి పడింది.