Video : మీడియాతో క్రికెట్ ఆడిన కాంగ్రెస్ నేత
కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత DK శివకుమార్ మీడియా పర్సన్స్ తో కాసేపు సరదాగా గడిపారు.
కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత DK శివకుమార్ మీడియా పర్సన్స్ తో కాసేపు సరదాగా గడిపారు. బెంగళూరులో వారితోపాటు క్రికెట్ ఆడారు.