Video : నిరసనకు వచ్చి..వాళ్లలో వాళ్లే గొడవపడ్డ రైతులు...
మధ్యప్రదేశ్ లో యూరియా కొరతమీద నిరసనకు దిగిన రైతుల మధ్య గొడవ జరిగింది.
మధ్యప్రదేశ్ లో యూరియా కొరతమీద నిరసనకు దిగిన రైతుల మధ్య గొడవ జరిగింది. రైతులు ఒకరిమీద ఒకరు రాళ్లు రువ్వుకుని మరీ గొడవపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని అశోక్నగర్ లో మంగళవారం జరిగింది.