video news : ఫుడ్ బాగాలేదన్న కస్టమర్, గొడవకు దిగిన రెస్టారెంట్ స్టాఫ్...
రెస్టారెంట్లో ఆహారం బాగాలేదన్నందుకు కస్టమర్లు, స్టాఫ్ మధ్య గొడవ జరిగింది. మధ్యప్రదేశ్, భోపాల్ లోని ఓ రెస్టారెంట్లో ఆహారం బాగాలేదని కంప్లైంట్ చేసిన కస్టమర్లతో స్టాఫ్ గొడవకు దిగడంతో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.