రెబల్ ఎమ్మెల్యేలను కలవడానికి వచ్చిన జీతూ పట్వారీ అరెస్ట్
బెంగళూరులో కాంగ్రెస్ లీడర్ జీతూ పట్వారీకి పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.
బెంగళూరులో కాంగ్రెస్ లీడర్ జీతూ పట్వారీకి పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఎంబసీ బౌలేవార్డ్ లో రెబల్ ఎమ్మెల్యేలకు కలవడానికి వచ్చిన జీతూ పట్వారీని పోలీసులు అడ్డగించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.