సుదర్శన్ పట్నాయక్ : కరోనా వైరస్ మీద ఇసుక సందేశం...
కరోనా వైరస్ నేపథ్యంలో సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ ఓ సందేశాత్మక చిత్రాన్ని రూపొందించాడు.
కరోనా వైరస్ నేపథ్యంలో సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ ఓ సందేశాత్మక చిత్రాన్ని రూపొందించాడు. మొహానికి మాస్కు వేసుకున్న అమ్మాయి నల్లానీళ్లతో చేతులు కడుక్కుంటున్నట్టున్న ఈ చిత్రంతో కరోనావైరస్ కు భయపడాల్సిన అవసరం లేదు..అన్న సందేశాన్ని ఇచ్చారు సుదర్శన్.