Asianet News Telugu

ఢిల్లీ షాపుల్లో బీభత్సం: ఇద్దరి పట్టివేత (వీడియో)

Jul 5, 2019, 11:38 AM IST

ఢిల్లీలో ఇద్దరు వ్యక్తులు బీభత్సం సృష్టించారు. దుకాణాలను ధ్వంసం చేస్తూ వెళ్లారు. ఈ సంఘటన ఈ నెల 2వ తేదీన జరిగింది. ఆయుధాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత నిందితుల్లో ఒక్కడైన మరూఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత సల్మాన్ కూడా అదుపులోకి తీసుకున్నారు.