పోలీస్ కస్టడీ లో ఉన్న వ్యక్తి చనిపోతే చట్టం ఏం చెబుతుంది?

పోలీసుల అధీనంలో ఉన్న వ్యక్తులు మరణించిన , ఎన్కౌంటర్ అయినా , మానభంగం జరిగిన చట్టం ఏం చెబుతుంది . 

First Published Nov 2, 2021, 12:34 PM IST | Last Updated Nov 2, 2021, 12:34 PM IST

పోలీసుల అధీనంలో ఉన్న వ్యక్తులు మరణించిన , ఎన్కౌంటర్ అయినా , మానభంగం జరిగిన చట్టం ఏం చెబుతుంది . ఇలాంటి  సంఘటన జరిగినప్పుడు ఎంక్వయిరీ అనేది ఎలా జరుగుతుంది , బాదిత కుటుంబ సభ్యులు , సామజిక ఉద్యమకారులు ఏమిచేయాలి అనేది మంగరి రాజేందర్ జిల్లా ,సెషన్ జడ్జ్ (రిటైర్డ్ ) ఈ వీడియోలో వివరించారు .