తమిళ నటుడు విజయ్ ఇంటిమీద ఐటీ దాడులు : 65 కోట్లు స్వాధీనం

చెన్నైలో గురువారం తమిళ నటుడు విజయ్, నిర్మాత అన్బు చెజియాన్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. 

First Published Feb 6, 2020, 4:57 PM IST | Last Updated Feb 6, 2020, 4:57 PM IST

చెన్నైలో గురువారం తమిళ నటుడు విజయ్, నిర్మాత అన్బు చెజియాన్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. సుమారు 38 ప్రాంతాల్లో ఈ దాడిలు జరిగాయి. విజయ్ ఇంట్లో 65 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.