Citizenship Act : బీహార్ బంద్ లో ఉద్రిక్తత
పౌరసత్వ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్‌కు వ్యతిరేకంగా బీహార్ బంద్ కు RJD పార్టీ పిలుపునిచ్చింది.
పౌరసత్వ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్‌కు వ్యతిరేకంగా బీహార్ బంద్ కు RJD పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా 'బంద్' భాగల్‌పూర్‌లో ఆర్జేడీ కార్మికులు ఆటో రిక్షాలను ధ్వంసం చేశారు.