గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబెడ్కర్ ఫోటో తొలగింపు ... లాయర్ల నిరసన
రాయచూరు జిల్లా కోర్టు ప్రాంగంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మహాత్మ గాంధీ ఫోటోతో పాటుగా ఉన్న అంబేద్కర్ ఫోటోను తొలగించిన తరువాత జెండా వందన కార్యక్రమం చేపట్టడంతో ఒక వర్గం లాయర్లు ఆందోళనకు దిగారు.
రాయచూరు జిల్లా కోర్టు ప్రాంగంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మహాత్మ గాంధీ ఫోటోతో పాటుగా ఉన్న అంబేద్కర్ ఫోటోను తొలగించిన తరువాత జెండా వందన కార్యక్రమం చేపట్టడంతో ఒక వర్గం లాయర్లు ఆందోళనకు దిగారు. జడ్జి తన సిబ్బందిని అంబేద్కర్ ఫోటోని తొలగించమని చెప్పినట్టుగా తెలియవస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.