Asianet News TeluguAsianet News Telugu

మంచు కురిసింది..ప్రకృతి మురిసింది...

హిమాచల్ ప్రదేశ్, కిన్నౌర్ జిల్లాలోని రెకాంగ్ పియోలో హిమపాతం కురిసింది.

హిమాచల్ ప్రదేశ్, కిన్నౌర్ జిల్లాలోని రెకాంగ్ పియోలో హిమపాతం కురిసింది. దీంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. జంతువులు, పక్షులు ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి.