దానివల్లే నష్టాలు..మత్స్యకారుల ఆవేదన...
రామేశ్వరం కుంతుకల్ ఫిషింగ్ పోర్టులోని మత్స్యకారులు సముద్ర కోత కారణంగా భారీ నష్టాలను చవిచూస్తున్నారు.
రామేశ్వరం కుంతుకల్ ఫిషింగ్ పోర్టులోని మత్స్యకారులు సముద్ర కోత కారణంగా భారీ నష్టాలను చవిచూస్తున్నారు. అధికారులు దీని మీద త్వరగా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.