రాజస్థాన్ : లక్షరూపాయలుంటేనే ఈ చెస్ ఆడగలరు...
రాజస్థానీ స్టోన్ ఆర్టిస్ట్ 1.25 లక్షల రూపాయల చెస్ తయారు చేశాడు.
రాజస్థానీ స్టోన్ ఆర్టిస్ట్ 1.25 లక్షల రూపాయల చెస్ తయారు చేశాడు. యాకుబ్ ఖురేషి, అతని కుటుంబం ఒనిక్స్ పాలరాయితో ప్రత్యేక చెస్ తయారు చేశారు. చెస్ కు ఉపయోగించి రాయికి అని రంగులూ సహజంగానే ఉన్నాయని అందుకే ఎలాంటి కృత్రిమ రంగులు ఉపయోగించలేదని తెలిపాడు. "ఈ చెస్ విలువ రూ .1.25 లక్షలు, కానీ దానిపై 15% తగ్గింపు ఇస్తాం. ఈ చెస్ ను ఒనిక్స్ పాలరాయి రాయితో చెక్కామని ఖురేషి చెప్పారు.