ట్రంప్ పర్యటన : ముస్తాబవుతున్న ఆగ్రా.. గోడల మీద రాధే రాధే ట్రంప్ స్లోగన్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని  ఆగ్రా ముస్తాబవుతోంది. 

First Published Feb 22, 2020, 11:28 AM IST | Last Updated Feb 22, 2020, 11:28 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని  ఆగ్రా ముస్తాబవుతోంది. ఆగ్రాలో గోడలపై ‘రాధే రాధే ట్రంప్’ పేరు పెయింట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 24 న భారతదేశానికి వస్తున్న ట్రంప్ తాజ్ మహల్ నూ సందర్శించనున్నారు. ప్రస్తుతం తాజ్ మహల్ లో బీటిఫికేషన్ డ్రైవ్ జరుగుతోంది.