కరోనా భయం : అమృత్ సర్ లో పువ్వులతో హోలీ
పంజాబ్ లోని అమృత్ సర్ లో వినూత్న రీతిలో హోలీ సంబరాలు జరుపుకున్నారు.
పంజాబ్ లోని అమృత్ సర్ లో వినూత్న రీతిలో హోలీ సంబరాలు జరుపుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు కాస్త మందగించాయి. కరోనాఎఫెక్ట్ కాకుండా హోలీ ఆడుకోవడానికి అమృత్ సర్ వాసులు పూలతో హోలీ ఆడారు.