బెస్ట్ మమ్మీ ఆఫ్ ద వరల్డ్ : అవార్డు అందుకున్న పూణే వ్యక్తి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లవాడిని దత్తత తీసుకున్న ఆదిత్య తివారీకి  'బెస్ట్ మమ్మీ ఆఫ్ ది వరల్డ్' అవార్డు దక్కింది. 

First Published Mar 9, 2020, 12:06 PM IST | Last Updated Mar 9, 2020, 12:16 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లవాడిని దత్తత తీసుకున్న పూణే నివాసి ఆదిత్య తివారీకి  'బెస్ట్ మమ్మీ ఆఫ్ ది వరల్డ్' అవార్డు దక్కింది.  సంవత్సరంన్నర పోరాటం తరువాత 2016లో అవ్నిష్ ను దత్తత తీసుకున్న ఆదిత్య దీనికోసం తన ఐటీ జాబ్ వదులుకున్నాడు.