నివర్ సైక్లోన్ : తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన
పాండిచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి తీరప్రాంతాల్లో పర్యటించారు.
పాండిచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి తీరప్రాంతాల్లో పర్యటించారు. నివర్ తుఫాను కారణంగా నష్టం వాటిళ్లకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. తుఫాను ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలతో పాండిచ్చేరీ అతలాకుతలం అవుతోంది.