Citizenship Amendment Bill : ఓ వైపు సంబరాలు...మరోవైపు ఆందోళనలు...

అస్సాం, గౌహతిలో  పౌరసత్వ సవరణ బిల్లు మీద నిరసనలు కొనసాగుతున్నాయి. 

First Published Dec 12, 2019, 11:09 AM IST | Last Updated Dec 12, 2019, 11:09 AM IST

అస్సాం, గౌహతిలో  పౌరసత్వ సవరణ బిల్లు మీద నిరసనలు కొనసాగుతున్నాయి. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆందోళనకారులను చెదరగొట్టడం కోసం పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.