Citizenship Amendment Act : పరిస్థితి ఉద్రిక్తం..టియర్ గ్యాస్ పేల్చిన పోలీసులు...
ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన జరుగుతున్న ప్రదేశంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన జరుగుతున్న ప్రదేశంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీలాంపూర్ లో ఆందోళనకారులు పోలీసులమీదికి దాడికి దిగారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్లను ఉపయోగించారు.