వీడియో : మొదటిసారి ఓటేసిన ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా
ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా ఈ రోజు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్నాడు.
ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా ఈ రోజు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్నాడు. అభివృద్ధి విషయాలపై తాను ఓటు వేశానని రైహాన్ వాద్రా చెప్పారు. "ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడం చాలా మంచి అనుభూతి. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి" అని రైహాన్ వాద్రా అన్నారు. తల్లి ప్రియాంకాగాంధీ, తండ్రి రాబర్ట్ వాద్రాతో కలిసి ఓటువేయడానికి వచ్చాడు.