Citizenship Amendment Act : నిరసనకారులపై టియర్ గ్యాస్...

పౌరసత్వ సవరణ చట్టం మీద నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

First Published Dec 16, 2019, 10:38 AM IST | Last Updated Dec 16, 2019, 10:38 AM IST

పౌరసత్వ సవరణ చట్టం మీద నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ బైట నిరసనకారులు పోలీసులపై రాళ్లు విసరడంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ను కాల్చారు.