CitizenshipAct : పోలీసుల అదుపులో రామచంద్రగుహ

ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

First Published Dec 19, 2019, 2:26 PM IST | Last Updated Dec 19, 2019, 2:26 PM IST

ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నాటకలోని బెంగుళూరు టౌన్ హాల్ లో పౌరసత్వ సవరణ బిల్లు మీద జరిగిన నిరసనలో ఈ ఘటన చోటుచేసుకుంది.