video news : రెండురోజుల సౌదీ పర్యటనలో భాగంగా FIIలో మోదీ

భారత ప్రధాని నరేంద్రమోడీ రెండురోజుల సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా బుధవారం రియాద్ లో మాట్లాడారు. రియాద్ లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ FII కార్యక్రమంలో న్యూ ఇండియా గురించి మాట్లాడారు. 

First Published Oct 30, 2019, 11:29 AM IST | Last Updated Oct 30, 2019, 11:29 AM IST