క్వారంటైన్ సెంటరా? క్రికెట్ స్టేడియమా?.. ఇదో వింత.. ఛూడండి...

జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లాలో కరోనా పాజిటివ్ పేషంట్లను ఉంచిన క్వారంటైన్ సెంటర్లో కొంతమంది  క్రికెట్ ఆడుతున్నారు. 

First Published Jun 11, 2020, 12:40 PM IST | Last Updated Jun 11, 2020, 1:34 PM IST

జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లాలో కరోనా పాజిటివ్ పేషంట్లను ఉంచిన క్వారంటైన్ సెంటర్లో కొంతమంది  క్రికెట్ ఆడుతున్నారు. వీరు పేషంట్లా, బైటినుండి వచ్చిన క్రికెటర్లా తెలియదు కానీ, వాళ్లు ఆడుతుంటే మాత్రం ఆస్పత్రి సిబ్బంది అక్కడ కనిపించలేదు. క్వారంటైన్ సెంటర్లోనే ఇలా ఉంటే కరోనా ఎలా తగ్గుతుంది అంటూ వీడియో చూసినవారు అంటున్నారు. కోవిద్19 భయంతో జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులే రద్దు చేసినా ఈ గల్లీ క్రికెటర్లు మాత్రం మానడం లేదు.