పాట్నాలో వరదలు: జెసిబీలు, ట్రాక్టర్లపై సురక్షిత ప్రాంతాలకు ప్రజలు (వీడియో)
బీహార్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. పాట్నాలో కూడా విరివిగా వర్షాలు పడి వరదలు వచ్చాయి. పాట్నాలోని కంకర్ బాగ్ ఏరియాలో ప్రజలు జెసిబీలు, ట్రాక్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఆ దృశ్యాన్ని ఈ వీడియోలో చూడండి.