గోడలెక్కి మరీ చిట్టీలు ఇస్తున్నారు : మహారాష్ట్ర బోర్డ్ ఎగ్జామ్స్
మహారాష్ట్రలో పదోతరగతి, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ మంగళవారం ప్రారంభమయ్యాయి.
మహారాష్ట్రలో పదోతరగతి, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు రాసేవారికి చిట్టీలు అందించడానికి ఎగ్జామ్ హాల్ పిట్టగోడలు ఎక్కుతున్న సంఘటన కెమెరాకు చిక్కింది. యవత్మల్ జిల్లాలోని మహాగావ్ జిలా పరిషత్ స్కూల్లోది ఈ వీడియో.