Video : కులుమనాలీలో 45 సెం.మీల మంచు

హిమాచల్ ప్రదేశ్ లో మంచు కురుస్తూనే ఉంది. 

First Published Dec 13, 2019, 11:02 AM IST | Last Updated Dec 13, 2019, 11:02 AM IST

హిమాచల్ ప్రదేశ్ లో మంచు కురుస్తూనే ఉంది. మనాలి కులు జిల్లాలోని పల్చాన్ లో 45 సెం.మీల తాజా మంచు పడింది.