Asianet News TeluguAsianet News Telugu

బడ్జెట్ సమావేశాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షల నిరసన

ఈ రోజు ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వ్యతిరేకంగా, CAA, NRC, NPR కు వ్యతిరేకంగా ప్రతిపక్షనాయకులు నిరసనలు తెలిపారు. 

ఈ రోజు ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వ్యతిరేకంగా, CAA, NRC, NPR కు వ్యతిరేకంగా ప్రతిపక్షనాయకులు నిరసనలు తెలిపారు. పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా ప్రతిపక్ష నేతలు నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు.