మద్యం అక్రమరవాణా.. ఎంత తెలివిగా చేస్తున్నాడో చూడండి...(వీడియో)
గుజరాత్ లో ఓ వ్యక్తి మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు.
గుజరాత్ లో ఓ వ్యక్తి మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. టూ వీలర్ పెట్రోల్ ట్యాంక్ లో బాటిల్స్, సైడ్ బాడీలో బాటిల్స్ ఇలా ఎక్కడ చేయి పెడితో అక్కడ మద్యం బాటిల్స్ దొరికాయి. ఒక్క బండిలో 20 ఫుల్, హాఫ్ బాటిల్స్ దొరికాయి. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయ్యింది.