అన్ లాక్ 2 .O కొత్త నియమ నిబంధనలు ఇవే....
సెంట్రల్ గవర్నమెంట్ లాక్ డౌన్ సడలింపులో భాగంగా అన్ లాక్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
సెంట్రల్ గవర్నమెంట్ లాక్ డౌన్ సడలింపులో భాగంగా అన్ లాక్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే .జూన్ 30 కి అన్ లాక్ 1 .0 ముగుస్తుండడంతో జులై 1 నుండి మొదలు అయ్యే అన్ లాక్ 2 .0 కి సంబందించిన విధానాలను కేంద్ర హోమ్ శాఖ ప్రకటన జారీ చేసింది .కంటైన్మెంట్ జోన్ లలో మాత్రం జులై 31 లాక్ డౌన్ కొనసాగుతుంది .దేశంలో ఎక్కడ అయినా ప్రయాణికులు ,సరకు రవాణా వాహనాలు ఈ-పర్మిట్స్ లేకుండా ఎక్కడయినా తిరుగవచ్చు అని తెలిపింది .