Maharashrta Twists : ఆలింగనంతో అజిత్ పవార్ కు సుప్రియ స్వాగతం
బుధవారం ముంబైలో ఉదయం మహారాష్ట్ర కొత్త అసెంబ్లీ కొలువుదీరింది.
బుధవారం ముంబైలో ఉదయం మహారాష్ట్ర కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. అసెంబ్లీకి వచ్చిన అజిత్ పవార్ కు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఎన్ సిపి నాయకురాలు సుప్రియా సూలే సాదరస్వాగతం పలికారు.